NSE అకాడమీఒకఅంతర్జాతీయకార్యక్రమాన్నిఆరంభిస్తోంది
ముంబాయి:
ప్రజలఆర్ధికసంక్షేమాన్నిమరియునాణ్యతాయుతమైనవిద్యనునిర్ధారించుకునేనిమిత్తంతాముచేసేప్రయత్నంలోభాగంగాభారతదేశంలోనిస్టాక్ఎక్స్ఛేంజ్లలోఅగ్రగామిఅయిన, నేషనల్స్టాక్ఎక్స్ఛేంజ్ ఆఫ్ఇండియాలిమిటెడ్ (NSE) NSE ఎకాడమీలిమిటెడ్నుఏర్పరచింది.
వివిధస్థాయిలవిద్యార్ధులకొరకు NSE ద్వారాఅందించబడుతున్నప్రస్తుతవిద్యాకార్యక్రమాలన్నింటినీఇకపైకొత్తగారూపొందించబడిననిర్మాణక్రమమునిర్వహిస్తుంది.
మిస్చిత్రారామకృష్ణ, ఎండి&సిఇఒ, NSE, ఇలాఅన్నారు, "దాదాపుగా $1.66 ట్రిలియన్ (100 లక్షలకోట్లరూపాయల) వాణిజ్యపెట్టుబడులదృష్ట్యాఅత్యుత్తమస్థానంలోఉన్న 10 దేశాలలోభారతదేశంఒకటిగాఉంటూ, తమవాణిజ్యపెట్టుబడులు- డిజిపిలనిష్పత్తిదాదాపుగా 75% అధికంగాఉంటుండగా, NSE కృషిఅంతర్జాతీయపెట్టుబడివాణిజ్యంలోమనవిద్యార్ధులనువృత్తినిపుణులుగానిలబెట్టేలాచేస్తుంది.
ప్రత్యేకించి, ప్రజలఆర్ధికసంక్షేమాన్నిమెరుగుపరచడంలోవారుకీలకపాత్రనుకూడాపోషించగలుగుతారు."
NSE
వారిఅంతర్జాతీయఆర్ధికవాణిజ్యంలోపోస్ట్గ్రాడ్యుయేట్
సర్టిఫికేట్ప్రోగ్రామ్(పిజిసిపి-జిఎఫ్ఎం)గాపిలవబడే, పునఃరూపొందించబడినఫ్లాగ్షిప్కార్యక్రమంతోNSE ఎకాడమీతమప్రయాణాన్నిఆరంభిస్తుంది.
పెద్దసంఖ్యలోపలుభౌగోళికప్రాంతాలలోవిస్తరించినఎంఎన్సిలు, కెపిఒలు, బిపిఎంలు, కస్టోడియన్లు,
పెన్షన్నిధులుమొదలైనపెట్టుబడియూనిట్లడిమాండ్లనుదృష్టిలోఉంచుకుని,
వాణిజ్యవృత్తినిపుణులచేతపిజిసిపి-జిఎఫ్ఎంరూపొందించబడినది.
వీటిలోఅనేకకంపెనీలుఆర్ధికపరిశ్రమనియంత్రణాఅధికారులు
(ఎఫ్ఐఎన్ఆర్ఎ)/మానిటరీఅథారిటీఆఫ్సింగపూర్ (MAS)-యుఎస్మరియుసింగపూర్లనియంత్రణాఅధికారులతోనమోదుచేసుకున్నారు.
తమతమయుఎస్మరియుఅంతర్జాతీయక్లైంట్లకుసేవలనందించేనిమిత్తంవారికిఆర్ధికవాణిజ్యనిపుణులుకావాలి.
అతిపెద్దకార్పొరేట్లడిమాండ్లనుతీర్చడమేకాకుండా,
గుజరాత్లోఅంతర్జాతీయఎక్స్ఛేంజ్ని NSE ఏర్పాటుచేస్తున్నప్రాంతం, GIFT సిటీలోరానున్న IFC కొరకుశిక్షణపొందినమానవవనరులనుఅందించడంలోఒకకీలకపాత్రనుపోషించాలనిఆశించబడుతున్నది.
ఢిల్లీ, ముంబాయి, చెన్నై, అహమ్మదాబాదు,
కోల్కత్తామరియుహైదరాబాదులనుండిఇదిఅందించబడుతుంది. రెగ్యులర్తరగతులు 27 జూలై 2016 నుండిఆరంభమవుతాయి.
ఇందులోపాల్గొనేఅభ్యర్ధులుఅంతర్జాతీయక్లైంట్లతోప్రవర్తించేనైపుణ్యాలనుఅభివృద్ధిచేసుకుంటారు.
ఒకవారమంతాజరిగేసింగపూర్ ఇమ్మర్షన్కార్యక్రమంలోఅత్యుత్తమవాణిజ్యవిధానాలమీదఅవగాహననుపొందుతారు.
11 నెలలపిజిసిపి-జిఎఫ్ఎంకార్యక్రమంలోయుఎస్ఎ, సింగపూర్మరియుభారతదేశాలలోనిఆర్ధికవాణిజ్యాలలో
15 అంతర్జాతీయనియంత్రణాసర్టిఫికేషన్లుఉంటాయి.
FINRA, యుఎస్ఎమరియుపెట్టుబడివాణిజ్యంమరియుసలహాదారుసేవలు
(CMFSA) పరీక్షలఅంతర్జాతీయఆర్ధికనియంత్రణాసర్టిఫికేషన్
పరీక్షలసర్టిఫికేషన్లుఇందులోఉంటాయి.
మరిన్నివివరాలకొరకుదయచేసిసంప్రదించండి:
https://www.enit.co.in/ORE/GFM/
భారతదేశపునేషనల్స్టాక్ఎక్స్ఛేంజ్
(NSE) గురించి
తమ
20 సంవత్సరాలఉపస్థితిలో, టెక్నాలజీ, సృజనాత్మకత,
కార్పొరేట్గవర్నెన్స్మరియుయాజమాన్యవిధానాలఅధికప్రమాణాలఆధారంగాపెట్టుబడివాణిజ్యాన్ని NSE మార్చేసింది.
NSE వారివాణిజ్యవిధానాలుమరియుతమచిత్తశుద్ధిప్రపంచవ్యాప్తంగాఆర్ధికవాణిజ్యాలవిశ్వాసాన్నిఆర్జించాయి. భారతదేశంలోనిఅన్నీఎక్స్ఛేంజ్ట్రేడెడ్వాణిజ్యఉత్పత్తులకొరకువికల్పప్లాట్ఫాంగాఉంటూ,
NSE వారిఫ్లాగ్షిప్సూచీ, నిఫ్టీ
50 భారతదేశంమరియుప్రపంచమంతటాగలపెట్టుబడిదారులచేతభారతీయపెట్టుబడివాణిజ్యాలబారోమీటరుగావిరివిగాఉపయోగించబడుతున్నది. ఆరంభంనాటినుండి,
ఎక్స్ఛేంజ్ గ్లోబల్మీడియాద్వారాతీవ్రంగాకవర్చేయబడినది. భారతీయసెక్యూరిటీస్వాణిజ్యాన్నిపునరుద్ధరించడంలోదానివంతుసహకారానికిగానుఅదిఎన్నోప్రశంసలనుగెలుచుకుంది. మరింతసమాచారంకొరకు,
దయచేసిసంప్రదించండి: www.nseindia.com
మరిన్నివివరాలకొరకు, సంప్రదించండి:
అరిందమ్ సహా | హెడ్ - కార్పొరేట్కమ్యూనికేషన్స్
మొబైల్: 09930019202 |
09903036100
దూరవాణి:
022 – 2659 8164
ట్విట్టర్: @NSEIndia